శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం
తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనంకోసం భక్తులు 12
కంపార్లుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. తిరుమలేశుని సర్వదర్శనానికి
అత్యధికంగా 7 గంటల సమయంపడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు,
కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.